పుర పోరుకు బందోబస్తుకు సిద్ధమైన పోలీస్ యంత్రాంగంపుర పోరుకు బందోబస్తుకు సిద్ధమైన పోలీస్ యంత్రాంగం

ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీ లో నిర్వహించాల్సిన విధుల గురించి కల్లూరు ఎసిపి వసుంధర యాదవ్,మరియు సత్తుపల్లి ఎస్ హెచ్ ఒ తుమ్మలపల్లి శ్రీహరి వివరించారు.బందోబస్తుకు ఎసిపి-3, సిఐ -3,ఎస్ఐ-12, మరియు 200 మంది పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందనీ మీడియాకు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన మరియు జిల్లాలో 163/బిఎన్ఎస్ఎస్ అమలులో ఉన్నందువలన ప్రజలు గుంపులుగా ఉన్నా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది విధులకు సహకరించాలని సత్తుపల్లి పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *