అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ నూతన కమిటీ ఎన్నికఅఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ నూతన కమిటీ ఎన్నిక

మరిపెడ మున్సిపల్ కేంద్రం లోని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనగం తిరుపతి, ఇస్లావత్ నగేష్ ఆధ్వర్యంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,నూతన జిల్లా అధ్యక్షులుగా గుండ గాని ఉప్పలయ్య గౌడ్,ఉపాధ్యక్షులుగా నాగరాజు,కార్యదర్శిగా శ్రీనివాసచారి, జాయింట్ సెక్రటరీగా మాడుగుల వెంకన్న, కోశాధికారిగా చిత్తలూరి చంద్రశేఖర్, డిస్టిక్ కమాండెంట్ రమేష్ రెడ్డి, పిఆర్ఓ గా సునీల్, ఈసీ నెంబర్ గా నాగేశ్వరరావు, ఈ కార్యక్రమంలో గంధసి రమేష్ గౌడ్,మామిడాల మునేష్,వెంకటనారాయణ,పరశురాములు,నవీన్ రెడ్డి, ఉపేందర్,సత్య శ్రీనివాస్ గౌడ్,మహేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *