గంప గుర్తుకే మా ఓటు అంటున్న ఓటర్లు!గంప గుర్తుకే మా ఓటు అంటున్న ఓటర్లు!

గంప గుర్తుకే మా ఓటు అంటున్న ఓటర్లు!

ఈ69న్యూస్,కల్లూరు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి ఇబుద్ధి బాబయ్య చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామంలోని ప్రతి వీధిలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి గంప గుర్తుకు ఓటు వేసి ఇబుద్ధి బాబయ్య ని గెలిపించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచారంలో ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ వడ్ల రాము ఎంపీటీసీ-1 మున్నెప్ప ఎంపీటీసీ-2 మహబూబ్ పీరా ఎంపీటీసీ-3 రామాంజనేయులు ప్రత్యేకంగా పాల్గొని ఓటర్లను కలిశారు.అలాగే సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి చక్క నాగేష్ బొగ్గుల వెంకటేష్ బెల్లం నరసింహులు వ్యాన్ నాగేంద్ర వెంకటరాముడు షబ్బీర్ రైస్ మిల్ వెంకటరాముడు అశోక్ మజ్జల నాగేంద్ర ఈ. సతీష్ ఇస్మైల్ డీస్ భాషా గంగాధర్ డాబా జగదీశ్ జమ్మన హోటల్ గౌస్ లాడెన్ భాషా ఇబుద్ధి చిన్న లాల్ స్వామి తదితరులు పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *