మహిళ సంఘాల ఆధ్వర్యంలో MLC కవితను అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా మహిళ సంఘాల నాయకులు. పద్మా గౌడ్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందులో MLC కవిత పెరు ఉండడం తెలంగాణ ఆడపడుచులకె అది తలవంపులు కారణం, ఆమెను ఈ కేసు నుండి తప్పించడానికి TRS నాయకులు చేస్తున్న కుట్రలు హేయమైనవి అని ధ్వజమెత్తారు, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది, మాదక ద్రవ్యాలు గుట్టలుగా దొరుకుతున్నాయి, మత్తు పదార్థాలు స్కూల్ పిల్లకు కూడా అందుబాటులోకి తెచ్చింది ఈ కేసీఆర్ ప్రభుత్వం అని మండిపడ్డారు. వెంటనే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు జ్యోతి. జ్యోతి రెడ్డి. మహేశ్వరి కావేరి. లావణ్య తదితరులు పాల్గొన్నారు