
*.**బీజేపీ జాఫర్ గడ్ మండల కమిటీ…*TRS ఎన్నికల హామీలో భాగమైన 24గంటల ఉచిత కరెంట్ రైతులకు అందించాలి..పాత పద్ధతి లో మార్పులు చేసి షిఫ్ట్ ల వారిగా కరెంట్ ఇవ్వడం వలన రైతులు అవస్థలు పడుతున్నారు….మరి ముఖ్యంగా రాత్రి సమయం లో పంట చేనులకి కరెంట్ ఇవ్వడం వలన కరెంట్ షాక్ లతో పాములు తెల్లు వంటి విషసార్పల బారిన రైతులు పడే అవకాశం ఉంది….దానితో పాటుగా షిఫ్ట్ ల వారిగా కరెంట్ ఇవ్వడం వలన రైతులు పూర్తి స్థాయిలో నీళ్ళు కూడా పంట చెనులకి అందించుకొలేక పోతారు అని తెలియచేస్తున్నారు…..ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఫాంహౌస్ లో కూతురు కాపాడటం మీద పెట్టిన దృష్టి ప్రజా సమస్యల పరిష్కరంలో కూడా ముఖ్యమంత్రి గారు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం…ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా కరెంట్ అందించలేక పోతే రైతులను ఏకం చేసి ప్రజా పొరాటలకు సిద్దం చేస్తాం అని తెలియ చేస్తున్నాం…..ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు తౌటి సురేష్ గౌడ్ జిల్లా సాంస్కృతిక శాఖ కన్వీనర్ వలి పాషా జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర తిరుపతి గౌడ్….కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు మారేపల్లి రవి OBC మోర్చ మండల అధ్యక్షులు పందిబోయిన యాదగిరి దళిత మోర్చ మండల అధ్యక్షులు ఇల్లందుల సారయ్య మాజీ అధ్యక్షులు గడ్డం లింగస్వామి జాఫర్ గడ్ శక్తి కేంద్రం ఇంచర్జ్ సింగరపు రమేష్ వడ్డేగూడం శక్తి కేంద్రం ఇంచార్జీ పవన్ యాదవ్ బూత్ అధ్యక్షులు సురేందర్ చంద్రమౌళి ప్రేమ కుమార్ లు పాల్గొన్నారు…. ఇట్లు కొరుకొప్పుల నాగేష్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి