
ఈ69న్యూస్ ధర్మసాగర్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ఆటో యూనియన్ ఎన్నికల కమిటీసమావేశంలో సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా పసునూరి కుమారస్వామి.అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ముప్పరపు కుమార్, ప్రధాన కార్యదర్శి, వక్కల రాజ్, సంయుక్త కార్యదర్శి md రషీద్, కోశాధికారి చల్లూరి ప్రదీప్, సభ్యులు g ప్రవీణ్, t శ్రీకాంత్, గూడూరు ప్రమోద్, గోదెల సాంబరాజు, జి రాజు, గౌర అధ్యక్షుడు వక్కల వీరయ్య సీనియర్ డ్రైవర్ గూడూరు రాజు, వక్కల యాదగిరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.