
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య మరియు మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్సై రాజేష్ కు స్వీట్లు తినిపించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేగొండ మండల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు పట్టెo శంకర్,కాంగ్రెస్ పార్టీ రేగొండ టౌన్ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ రేగొండ మండల అధ్యక్షురాలు బూర్గుల ప్రమాద దేవి,రేగొండ టౌన్ మాజీ ఉపసర్పంచ్ గండి తిరుపతి గౌడ్,ఉమ్మడి రేగొండ మండల బీసీ సెల్ అధ్యక్షులు పొనుగంటి వీరబ్రహ్మం,ఉమ్మడి రేగొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోతు రవీందర్ నాయక్,ప్రధాన కార్యదర్శి స్వామి,కాంగ్రెస్ పార్టీ నాయకులు కోలేపాక ప్రసంగి,రామారావు,నారాయణపురం మాజీ సర్పంచ్ గైకోటి రవి,కాంగ్రెస్ నాయకులు ఖ్యాతం సదయ్య,బొజ్జం రవి,తిరుపతి గౌడ్, జున్ను సదానందం,సురేష్,ఉమ్మడి రేగొండ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాస ప్రశాంత్,యువజన నాయకులు ఎంకే తరుణ్,యువజన కాంగ్రెస్ రంగయ్యపల్లి గ్రామ అధ్యక్షుడు,కొమ్మురాజు భాస్కర్ ఉపాధ్యక్షుడు పున్నం సాయి,యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు కోయిల కార్తీక్ పాల్గొన్నారు.