మల్కాపూర్ వినతి పత్రం అందజేశారు. రై తులు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ శివారులో మంజీరా పైప్ లైన్ ఉన్న రోడ్డు డ్యామేజ్ తో చాలా ఇబ్బందికరంగా ఉంది సుమారుగా రైతులకు భూములు, 400, వందల ఎకరాలు వ్యవసాయం ఉన్నందున పైప్ లైన్ రోడ్డు ఇరువైపులా చాలా పిచ్చి మొక్కలు చాలా గుంతలు, ఉన్నాయి దానివలన , వ్వవసాయ పనులు చెసుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నారు. దయచేసి మాకు రోడ్ బాగు చేయాలని ఈ పరిస్థితి ని మంజీర ఫిల్టర్ బెడ్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ గారిని కలవడం జరిగింది ఆయన మాకు స్పందించి మా జీఎం సార్ గారికి చెప్పిస్తాం అని చెప్పడం జరిగింది ప్రతి కార్యక్రమంలో మల్కాపూర్ యువ నాయకుడు, మామిడిపల్లి అనిల్ కుమార్,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ డప్పు అనిల్ , కందుకూరి దేవయ్య, మంగలి ఈశ్వర్, ఎర్రోళ్ల తిమోతి, ఎండి చుండుమియా, మల్లేశం, గుద్దులాట ఏసయ్య కే సంజీవులు విజయరావు తదితరులు పాల్గొనడం జరిగింది