
ఈ రోజు తాడ్వాయి మండలం కేంద్రానికి చెందిన
ఈసం సరోజన వెంకన్న గారి కుమారుడి వివాహానికి
కోగిల దుర్గయ్య కుమారుడి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బొల్లు దేవేందర్స్థానిక సర్పంచ్ ఇరుప సునీల్ దొర,గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్,సీనియర్ నాయకులు అనుమాండ్ల రాజీ రెడ్డి,జనార్ధన్,బంగారు రమేష్మధు,తదితరులు పాల్గొన్నారు