యోధుల పోరు బాటలో పయనించాలి పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్యోధుల పోరు బాటలో పయనించాలి పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ15 August, 2026E69NEWS

యోధుల పోరు బాటలో పయనించాలి పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్

యోధుల పోరు బాటలో పయనించాలి పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్

నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామ సర్పంచ్ పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జాతీయ గీతాన్ని బాలబాలికలు,గ్రామపెద్దలు,వార్డు సభ్యులు ముక్తకంఠంతో ఆలపించారు.
శ్రీదేవి నాటి స్వతంత్ర పోరాటయోధులు గాంధీ,నెహ్రూ,సుభాష్,అజాద్ ల పోరాట గాథల గూర్చి వివరించారు.ఆ దిశగా ప్రజలు పయనించాలన్నారు.
ఈ కార్యక్రమంలో: గ్రామ పంచాయతీ కార్యదర్శి,కార్మికులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *