జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఇంటిటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, రాయపల్లి ఎస్సి కాలనీలో వాడ వాడ తిరుగుతూ ఇంటిటి సర్వే కార్యక్రమంలో పాల్గొని బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు అన్ని పథకాల గురించి వివరించి రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని, మరియు భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనుడు కేవలం గండ్ర వెంకటరమణా రెడ్డి, అలాంటి వ్యక్తిని మనం భారీ మెజారిటీతో గెలిపించుకొని మన భూపాలపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని కోరిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేందర్,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి నారాయణ రెడ్డి, గ్రామ కమిటి అధ్యక్షులు కౌడగాని మాలహాల్ రావు,బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దాట్ల రాజేందర్, గ్రామ ఉప సర్పంచ్ ల్యాదల్ల వీరాస్వామి,మాజీ ఉప సర్పంచ్ దాట్ల భద్రయ్య, ల్యాదల్ల బాబు, దాట్ల చేరాలు ల్యాదల్ల కుమార స్వామి, ల్యాదల్ల సంపత్,ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.