
sattaion gahnpur news
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
చిల్పూర్ మండలం వంగాలపల్లి స్టేజ్ వద్ద కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని తెలంగాణ బిసి సంక్షేమ శాఖ స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి,జనగామ జిల్లా బిజెపి నాయకులు గంటే ఉపేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉపేందర్ ఎమ్మెల్యేకి ప్రస్తుత పరిస్థితులను రాబోవు అసెంబ్లీ సమావేశాలలో బీసీల గర్జన అసెంబ్లీలో వినిపించాలని కోరాడు.రాబోవు పార్లమెంటరీ ఎలక్షన్స్ కు సంబందించిన విషయాలను మరియు వరంగల్ పార్లమెంటరీ గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.