
telugu galam news e69news local news daily news today news
పాల్వంచ పట్టణంలో నిర్వహించిన లయన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ఆయన పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరుస్తు బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. ఈకార్యక్రమములో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, లక్ష్మిదేవి ఓబీసీ మండల అధ్యక్షులు వీరబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగేశ్వర్రావు, విజయ్, ఉపేందర్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు సత్తార్, బొల్లం ఉదయ్ కుమార్, రాంబాబు, షఫీ, టోర్నమెంటు నిర్వాహకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.