E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 February, 2023E69NEWS

నల్లేల కుమారస్వామి గారి కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.


ఈ రోజు ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు ఇటీవలే మరణించగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి,ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి గారులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారస్వామి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి ములుగు ప్రాంతానికి తీరని లోటని వారి కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారికి బరోసా ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడా కుల అశోక్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎంపీటీసీ మవురపు
తిరుపతి రెడ్డి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు
చింత నిప్పుల భిక్ష పతి,
శంకర్ మేస్త్రి, చంద్,హజి
కుతుబుద్దిన్,జాఫర్,మేడం రమణ కర్, ప్రభు తదితరులు ఉన్నారు

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *