BREAKING NEWS
మృతుని కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన గుండెబోయిన బ్రదర్స్
ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 01
జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జి)గ్రామానికి చెందిన కుక్కల యాకయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిగా నిరుపేదలైన యాకయ్య కుటుంబానికి అదే గ్రామానికి చెందిన గుండెబోయిన యాదగిరి కుమారులు సతీష్,నరేష్,సురేష్,నాగేష్ లు తమవంతు సహాయంగా 50 కేజీ ల బియ్యాన్ని అందజేశారు.అనంతరం వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్దించారు.