మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్త బోస్ ఐలయ్య గుండెపోటుతో మరణించగా మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్, శిరీష్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి సారయ్య,అంబటి కిషన్, రాజు, రాజారపు ఏలియా,సాంబమూర్తి, అక్కనపల్లి శ్రీను, మహి, సింగపురం దయాకర్, పొన్నం రాజయ్య, గుర్రం రమేష్, హరినాథ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
