వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెల్మెట్ డ్రైవ్ వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెల్మెట్ డ్రైవ్

వరంగల్ లోని ఎం జీ ఎం జంక్షన్ వద్ద హెల్మెట్ మరియు నెంబర్ ప్లేట్ డ్రైవ్ నిర్వహించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు

గౌరవ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్, గౌరవ పుష్ప రెడ్డి అడిషనల్ డిసిపి ట్రాఫిక్ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు వరంగల్ లోని ఎం జీ ఎం వద్ద ట్రాఫిక్ ఎస్సైలు డేవిడ్, రాజబాబు, దేవేందర్, అర్ ఎస్ ఐ లు శ్రవణ్, వేణు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 200 ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారు హెల్మెట్ తీసుకొని వచ్చిన తర్వాత పైన్ లేకుండా పంపించడం అయినది. హెల్మెట్ డ్రైవ్ వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు నుండి ప్రతిరోజు వివిధ ప్రాంతాలలో నిర్వహించబడును. కావున ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడప వలెను లేనిచో చట్టరీత్యా చర్య తీసుకోవనబడును.

By E69NEWS

181 thoughts on “వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెల్మెట్ డ్రైవ్”
  1. Next time I read a blog, Hopefully it wont fail me as much as this particular one. I mean, Yes, it was my choice to read, however I really believed you would have something helpful to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy searching for attention.

  2. This is the perfect webpage for everyone who wishes to understand this topic. You realize so much its almost hard to argue with you (not that I personally would want toÖHaHa). You definitely put a brand new spin on a subject that has been written about for a long time. Great stuff, just great!

  3. The very next time I read a blog, I hope that it does not disappoint me as much as this particular one. After all, I know it was my choice to read, nonetheless I truly believed you would have something interesting to talk about. All I hear is a bunch of whining about something you could fix if you were not too busy looking for attention.

  4. No matter if some one searches for his essential
    thing, thus he/she desires to be available that in detail,
    therefore that thing is maintained over here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News