మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళాదినోత్సవ వేడుకలలో వివిధ రంగాలలో ప్రతిభావంతులైన మహిళలకు సన్మానం.. సత్కరించిన మానుకోట యంపి మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, డాక్టర్ సీతమహాలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జెడ్పీటీసీ లూనావత్ ప్రియాంక తదితరులు