స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం
ప్రజా గొంతుక
స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం
శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి షీలా నాగరాజు మంజుల దంపతులు స్వామివారికి మిశ్రమ వెండి కిరీటం 177 గ్రాములు సుమారుగా 45 వేల రూపాయలు గల వస్తువును శ్రీ సోమేశ్వర స్వామి వారికి సమర్పించినారు