BREAKING NEWS
యం.రాములును కలిసిన TRRS రాష్ట్ర నాయకులు
రజక జాతి ముద్దు బిడ్డ ఆప్యాయంగా అందరిని పలుకరించే యాదాద్రి-భువనగిరి జిల్లా రజక నాయకులు ముదిగొండ రాములు అన్నగారిని యాదగిరి గుట్టలోని తన నివాసంలో కలిసి వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబంతో గడపాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. వారిని కలిసిన వారిలో తెలంగాణ రజక, రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ కార్యదర్శి కొండ్రాతి రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంపల్లి జంగయ్య.