మండల పార్టీ అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు.
తెలుగు గళం న్యూస్,పర్వతగిరి/ఏప్రిల్ 27
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం, అన్నారం పెద్దతండాకు చెందిన మాజీ ఎంపీపీ లునవత్ పంతులు తండ్రి కీ”శే లునవత్ ధన్ సింగ్ ఇటీవల పరమపదించారు. ఈ విషాద వార్త తెలిసి,వారి నివాసానికి వెళ్లి,ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.ఈ పరామర్శలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు. ఎనుమాముల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి,డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్, పర్వతగిరి మాజీ ఏసీఎస్ చైర్మన్ మనోజ్ గౌడ్,సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్,రాయబారపు వివేక్,జనార్దన్ రెడ్డి,మండల కోశాధికారి దబ్బేట నరేష్,సోషల్ మీడియా చిన్నపెల్లి అజయ్ తదితరులు ఉన్నారు.