అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దంపతులు!
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
సర్పంచ్ అన్న హోదాను పక్కనపెట్టి… ప్రజలతో మమేకం

సర్పంచ్ అన్న హోదాను పక్కనపెట్టి… ప్రజలతో మమేకం

జనగామ జిల్లా: సర్పంచ్ అన్న హోదాను పక్కనపెట్టి… ప్రజలతో మమేకమై శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దంపతులు! సర్పంచ్ అనే హోదాను మరిచి, సాధారణ ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిలబడి తమ వంతు కోసం వేచి చూసిన సర్పంచ్ దంపతులు అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజల మధ్య ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాధారణ…
జనగామ జిల్లా:
సర్పంచ్ అన్న హోదాను పక్కనపెట్టి… ప్రజలతో మమేకమై శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దంపతులు!
సర్పంచ్ అనే హోదాను మరిచి, సాధారణ ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిలబడి తమ వంతు కోసం వేచి చూసిన సర్పంచ్ దంపతులు అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజల మధ్య ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సాధారణ పౌరుల్లా మమేకమై నిలబడటం వారి నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచింది.
“హోదా ఉన్నా… ప్రజల మధ్య మనమంతా ఒక్కటే” అనే సందేశాన్ని చాటిన సర్పంచ్ దంపతుల తీరును పలువురు అభినందించారు.