భీం దేవరపల్లి మండలానికి ఇంచార్జీ కొలిపాక సతీష్ ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్:-జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గానికి చెందిన కొలిపాక సతీష్ ను,ఎఐసిసి ఆద్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జై బాపు,జైభీమ్,జైసమ్విధన్ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమ్ దేవరపల్లి మండలానికి ఇంచార్జ్ గా నియమించారు.తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేకి సోనియాగాంధీకి.రాహుల్ గాంధీకి. ప్రియాంక గాంధీ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి.పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ కి.ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కి.రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి.ఏఐసీసీ నాయకులు చల్లా వంశీ చందర్ రెడ్డికి వరంగల్ ఎంపీ కడియం కావ్యకి.ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీవారికి కొలిపాక సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.