BRS భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ గారి ఆహ్వానం మేరకు అల్పాహారం కు మర్యాద పూర్వకంగా రాంప్రసాద్ స్వగృహంకు వచ్చిన భద్రాచలం శాసన సభ్యులు డా.. తెల్లం వెంకట్రావ్ గారు MLA సతీమణి ప్రవీణ గారు....అనంతరం రాంప్రసాద్ దంపతులను శాలువా తో సత్కరించిన MLA గారి దంపతులు.... BRS నాయకులు అకోజు సునీల్ కుమార్. కోలా రాజు.రామకృష్ణ. బాబీ .మారెడ్డి గణేష్. తదితరులు ఉన్నారు