-కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకులు మారుతాయని చిరు ఆశలు
-ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కి వినతి పత్రం అందజేసిన వీఆర్ఏల యూనియన్ సభ్యులు
గళం న్యూస్ మరిపెడ:-
డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ నీ కలిసిన మరిపెడ వీఆర్ఏల యూనియన్ సభ్యులు14వ తారీఖూ శాసనసభ లో వీ.ఆర్.ఏ ల ఐ.డీల గురీంచీ జీతాల దూరప్రాంతముల వారీ పీ.హేచ్.సి వర్కర్ల వారసత్వ ఉధ్యోగాల మరణీంచీనవారీ కుటుంబముల సమ్మె చేశామన్నారు 33 శాతము పీ.ఆర్శీ గురీంచీ 33 జీల్లాలలో 612 మండలాలలో పూర్తీస్తాయిలో ఎలక్షన్లో వీధులలో పనీచేశాము అన్నారు గ్రామస్తాయి నుండీ ప్రభుత్వానీకీ పథకాలు ప్రజలకు చేరవేయుటలో మా పాత్ర కీలకము అలాంటీ మాకు జీతాలు లేక చాలా మంధీ సమ్మెలో సర్ధుబాటు చేసిన ప్రాంతలకు వెళ్ళుటకు ఖర్చులకు లేక కుటుంబము గడవక చాలా మందీ ఆత్మహత్యచేసుకున్నారు
అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో మా బతుకులు మారుతాయని చిన్న ఆశలు గత ప్రభుత్వాలు మా కోసం మా గోడు వినిపించుకోలేదన్నారు
తెలంగాణ రాష్టములో వీఆర్ఏల విషయము త్వరగా మా సమస్యల పరీష్కారమునకు చక్కటీ ఆవకాషము ఈ 14 వ తేదీన మీరు మీ సమయాన్ని మా కోసము ఉపయోగీంచండీ అనీ డోర్నకల్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ నీ బుధవారం కోరగా సానుకూలంగా స్పందించారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియపరచి అసెంబ్లీ లో మీ సమస్యల పరిష్కారం గురించి గలమెత్తుతానని హామీ ఇచ్చారు. వారితో యూనియన్ అధ్యక్షుడు ఉస్సేన్ తూళ్ళ,వి. ఆర్. ఏ లు నాగమణి,వినయ్,రాజు,నాగరాజు, తిరుపయ్య, ప్రణయ్,విజయ, ఖాదర్ సురేష్, తదితులు పాల్గొన్నారు.