
station ghanpur news
గళం న్యూస్ వేలేరు
వేలేరు మండల కేంద్రంలోని సోడాషపల్లి గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్గన్పూర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే సింగపురం ఇందిర విచ్చేసి గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని అధికారులను అడిగి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్నతో తెలిపారు.వారితోపాటు వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.