
telugu galam news e69news local news daily news today news
విలేకరులతో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పుడ్ పార్క్ తో రైతాంగం కు ఎంతో మేలు పంటలు నిల్వ చేయడం ప్రాసెస్ చేసే యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం ప్రాసెసింగ్ యూనిట్ ల వల్ల పంట ఉత్పత్తులకు డిమాండ్ ఉంటుంది మామిడి ప్రాసెసింగ్ యూనిట్ త్వరలో పూర్తవుతుంది పుడ్ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో ప్రారంభం చేస్తారు రైతు వేదిక ల్లో స్క్రీన్ లు ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయం.. సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన సదస్సులు పెడతాం.