
telugu galam news e69news local news daily news today news
జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు జిల్లా నాయకులతో టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలలో టీం సభ్యులతో పర్యటించి యువత అందరిని కలవడం జరిగింది పెద్ద ఎత్తున ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని ఈనెల ఆరవ తేదీ వరకు మాత్రమే కడుగు ఉన్నందున ప్రతి ఒక్కరూ వెంటనే ఆన్లైన్లో గాని దగ్గర్లో ఉన్నవాళ్లు ఆఫ్లైన్లో కానీ వెంటనే పట్టభద్రుల ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఓటర్లందరూ కూడా నమోదు చేసుకోవాలి గతంలో ఓటేసిన వారు కూడా నమోదు చేసుకోవాలి ఎవరైనా ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారిని ఎమ్మార్వోలు గాని బిఎల్ గాని సర్టిఫైడ్ కాపీలు ఇవ్వమని అడిగితే వెంటనే మన టీం సంప్రదించండి సదరు అధికారులతో మేము మాట్లాడతాము అని రవి పటేల్ టీం సభ్యులకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో పనిచేసి రాబోవు పట్టభద్రుల ఎలక్షన్స్ లో తీన్మార్ మల్లన్న ను ఈసారి భారీ మెజారిటీతో గెలిపించాలని రవి పటేల్ అన్నారు.అన్ని మండలాల అధ్యక్షులు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరవేసే విధంగా కృషి చేయాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు.