
telugu galam news e69news local news daily news today news
హన్మకొండ మండలం స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం లోని వేలేరు మండల కేంద్రానికి చెందిన గూడూరు ఎల్లయ్య,సూత్రపు రాజు,మరియు కూరపాటి ఆగయ్య లు ఇటీవల మృతి చెందారు.ఫార్మర్ కూడా డైరెక్టర్ బిల్లా యాదగిరి మంగళవారం వారి కుటుంబాల సభ్యులను పరామర్శించి వారికి సహాయంగా 150 కేజీల బియ్యాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో రాజయ్య,తిరుపతి రెడ్డి,వెంకన్న,కరుణాకర్,మల్లయ్య,పెరుమయ్య,గణేష్,రాకేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.