
నష్కల్ గ్రామ యూత్ అధ్యక్షుడు శాగంటి మణీ మాదిగ
నష్కల్ గ్రామ యూత్ అధ్యక్షుడు శాగంటి మణీ మాదిగ
వరంగల్ పార్లమెంటు సీటును మహిళలకు కేటాయించాలని నష్కల్ గ్రామానికి చెందిన యూత్ అధ్యక్షుడు శాగంటి మణీ మాదిగ ఒక ప్రకటనలో డిమాండ్ చేశాడు.స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి సింగపురం ఇందిరా 2018లో అలాగే 2023 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు.వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని సింగపురం ఇంద్రకే కేటాయించాలని డిమాండ్ చేశాడు.బిజెపి పార్టీలో మహిళలకు ఉన్నతమైన పదవులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్రపతిగా గిరిజన మహిళను ఎన్నుకోవడం జరిగిందని అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా మహిళలకు ఉన్నతమైన పదవులు ఇవ్వాలని కోరాడు.