ఘనంగా 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' పునఃప్రారంభంఘనంగా 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' పునఃప్రారంభం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 January, 2026E69NEWS

ఘనంగా ‘హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్’ పునఃప్రారంభం

ఘనంగా 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' పునఃప్రారంభం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ‘హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్’ గురువారం ఘనంగా పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ స్ పార్టీ మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు హాజరై, కొబ్బరికాయ కొట్టి రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
​ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక ప్రజలకు మరియు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు అందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని పునఃప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు.
​యాజమాన్యం మాట్లాడుతూ, తమ రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలతో పాటు కస్టమర్ల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ​ స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు మరియు రెస్టారెంట్ యాజమాన్యం. అభిమానులు, స్థానికులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో , రామడుగు అచ్యుత్ రావు, ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,గుగులోతు రాంబాబు,మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్,మార్కండేయ రమేష్,మసభత్తిని సతీష్, గోల్కొండ వెంకన్న, పేపర్ శ్రీనివాస్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *