కాకర్లపల్లి కార్యదర్శి సజ్జా కు మంత్రి భట్టి చేతుల మీదుగా పురస్కారం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
కాకర్లపల్లి కార్యదర్శి సజ్జా కు మంత్రి భట్టి చేతుల మీదుగా పురస్కారం

కాకర్లపల్లి కార్యదర్శి సజ్జా కు మంత్రి భట్టి చేతుల మీదుగా పురస్కారం

శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి సజ్జా రాజగోపాల్ కు ఉత్తమ అధికారిగా పురస్కారం లభించింది.ప్రశంసాపత్రాన్ని ఖమ్మం నగరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా ఇచ్చారు.సజ్జా కు గ్రామ సర్పంచ్ పొదిలి మారేశ్వరరావు,ప్రజలు,ప్రజాసంఘాల నేతలు శుభ…
శనివారం 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో పని చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి సజ్జా రాజగోపాల్ కు ఉత్తమ అధికారిగా పురస్కారం లభించింది.ప్రశంసాపత్రాన్ని ఖమ్మం నగరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా ఇచ్చారు.సజ్జా కు గ్రామ సర్పంచ్ పొదిలి మారేశ్వరరావు,ప్రజలు,ప్రజాసంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.