మల్లిక గెలుపు కోసం ముమ్మర ప్రచారం"మల్లిక గెలుపు కోసం ముమ్మర ప్రచారం"
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 February, 2026E69NEWS

మల్లిక గెలుపు కోసం ముమ్మర ప్రచారం”

మల్లిక గెలుపు కోసం ముమ్మర ప్రచారం"

ఖమ్మం,ఫిబ్రవరి05(తెలుగు గళం)న్యూస్:
ఏదులాపురం మున్సిపాలిటీ గొల్లగూడెం గ్రామం 19 వార్డు బిఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థి ధనియాకుల మల్లిక ఎన్నికల సందర్భంగా కార్తికేయ రుద్ర హరిత వెంచర్స్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో అభ్యర్థి శ్రీమతి ధనియాకుల మల్లిక సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రం పిన్నింటి రమ్య పెరుమాళ్ళపల్లి మోహన్ రావు షేక్ మీరా గణపారపు శ్రీనివాసరావు పురం వీరయ్య అమరావతి పల్లె బోయిన వెంకటేశ్వర్లు గురవయ్య మంగ సుధాకర్ వీరన్న తుళ్ళూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *