telugu news local news e69news peedapalli newsఓడేడులో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో సిరికొండ బక్కారావు – అరుణ దంపతుల గార్ల కుమారుడు శ్రీకాంత్ రావు – సాహితీ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కాగా, వారి ఆహ్వానం మేరకు ఈ వివాహ వేడుకలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే నూతన వధూవరులకు శాలువా కప్పి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే గారి వెంట టేకుమట్ల జడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి, ముఖ్య నాయకులు ఎన్ఎస్సార్ సంపత్ రావు, తక్కళ్లపల్లి రాజు, దాసారపు సదానందం, పుల్లూరి బాపురావు తదితరులు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News