టిపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినంటిపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ19 August, 2026E69NEWS

ఘనంగా టీపీపీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలు..

టిపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం

జనగామ జిల్లా:
టిపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండలకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేకును కోసి,మిఠాయిలు పంచుకొని ఘనంగా ఝాన్సీరెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ,ప్రజలకు అందుబాటులో ఉంటూ,పేద,బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం అంకితభావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్య నారాయణ,ప్రజా ప్రతినిధులు,జిల్లా,మండల నాయకులు,యువజన నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *