నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరంనేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ30 June, 2026E69NEWS

నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ , సత్తుపల్లి ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం సత్తుపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీ కొమ్మేపల్లి యు.పి.ఎస్ పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.కొమ్మేపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సింగరేణి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

About The Author

E69NEWSe69news.com
One thought on “నేడు సింగరేణి ఆధ్వర్యంలో కొమ్మేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *