పట్టుబడ్డ PDF రైస్ లారీ
ఆంధ్రా నుండి చత్తీస్గడ్ తరలిస్తు పట్టుబడ్డ లారీ.
సుమారు 28 నుండి 30 టన్నులు.
— ఎస్ ఐ మేడా ప్రసాద్ మండల కేంద్రంలో బూర్గంపహాడ్ SI మేడ ప్రసాద్ కి పట్టుబడ్డ PDF రైస్ లారీ సాధారణ తనికిల్లో భాగంగా అనుమాన స్పథంగ ఉన్న లారీ ఎక్కి పరిశీలించిన SI మేడ ప్రసాద్ సుమారు 28 నుండి 30 టన్నుల PDF రైస్ గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇట్టి లారీ ఆంధ్రా నుండి చత్తీస్గడ్ కు తరలుతున్నట్లు తెలిపిన డ్రైవర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.