BREAKING NEWS
నూతన వధూవరులను ఆశీర్వదించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
తెలుగు గళం న్యూస్ హన్మకొండ మే03
హన్మకొండ:హంటర్ రోడ్డులోని కోడం కన్వెన్షన్ హల్ లో జరిగిన జిడబ్ల్యుఎంసి 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం హంటర్ రోడ్ లోని అభిరామ్ గార్డెన్స్ లో జరిగిన సంగెం మండలం, గవిచర్ల గ్రామ సర్పంచ్ సదయ్య కుమారుడి వివాహానికి హాజరై
నూతన వధూవరులను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.