మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేవస్థాన చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరణ
దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.దేవస్థాన చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి,మువ్వన్నెల జెండాకు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్,ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ,నందనం మధు,ఉప్పుల శ్రీనివాస్,పాతర్లపాటి నరేష్ శర్మ, మడికొండ దేవేందర్,సాయి వరుణ్,ఒగ్గు పూజారులు మజ్జిగ మహేందర్,ఐలయ్య,సిబ్బంది మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.