సర్ ప్రక్రియలో దరఖాస్తు పత్రాల పంపిణీసర్ ప్రక్రియలో దరఖాస్తు పత్రాల పంపిణీ
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

సర్ ప్రక్రియలో దరఖాస్తు పత్రాల పంపిణీ

సర్ ప్రక్రియలో దరఖాస్తు పత్రాల పంపిణీ

ఐనవోలు మండలంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాలతో కార్యక్రమం
•ఓటర్లకు ఫారాలు ఎలా నింపాలో అవగాహన కల్పించారు ఐనవోలు,తెలంగాణలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఒంటిమామిడిపల్లి, నాగపురం గ్రామాల్లో ఓటర్లకు దరఖాస్తు పత్రాలు పంపిణీ చేసారు.
పత్రాలను ఎలా నింపాలో సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించారు.ప్రతి అర్హత కలిగిన వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కు పరిరక్షించుకోవాలని బిఎల్ఓ గోనె రాజు గ్రామ పార్టీ అధ్యక్షులు గిరిక రాజు బి ఎల్ ఎ రహీం ఖాన్ వార్డ్ నెంబర్ గోనె సునీత భాస్కర్ తదితర నాయకులు పాల్గొనడం ఓటర్లకువివరించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *