వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డివివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ23 August, 2026E69NEWS

వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శ్రీ కత్తుల నరేష్ యాదవ్ గారి వివాహ మహోత్సవం పాలకుర్తి మండల కేంద్రంలోని శివమ్ గార్డెన్ లో ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *